బాలక్రిష్న హీరోగా నటిస్తున్న100వ చిత్రం "గౌతమీపుత్ర శాతకర్ణి".దీనిని డైరెక్టర్ క్రిష్ ఎంతో ప్రతిస్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.బాలక్రిష్ణ 100వ చిత్రం కావడం చరిత్రలో నిలిచిపోయిన వీరుడికథ కావడంతో నిర్మాణ విలువలలో ఎక్కడా తేడా రాకుండా నిర్మిస్తున్నారు.సీనియర్ నటీనటులు,సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.ఇది బాలక్రిష్ణ కెరీర్ లో మైలురాయి కావడంతో ఫ్యాన్స్ ఇప్పటినుంచే చిత్రంపై అంచనాలను పెంచుకుంటున్నారు.ఈ చిత్రానికి సంబందించి ఇప్పటినుంచే పబ్లిసిటీ చేస్తున్నారు.
గౌతమీపుత్ర శాతకర్ణి యాత్ర పేరుతో భారతదేశంలోని పుణ్యక్షేత్రాలన్ని సందర్శిస్తున్నారు.ప్రచారచిత్రాలతో డిసైన్ చేసిన వాహనాలతో భారతదేశం మొత్తం పర్యాటిస్తున్నారు. ప్రొద్దుటూరు అర్చన థియేటర్ లో బాలక్రిష్ణ నటించిన 99 చిత్రాలని రోజుకి ఒక చిత్రం లెక్కన సినిమా రిలీజ్ అయ్యేవరకు అంటే జనవరి 12 వరకు ప్రదర్శింస్తున్నారు.ఇలాంటి రికార్డులు ఇప్పటివరకు చిత్రసీమ లో ఏ హీరోకి లేవు.కాబట్టి బాలక్రిష్ణ అబిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

No comments:
Post a Comment